(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

14 అశ్వమేధ పర్వము (Ashwamedha Parvam) - మహాభారతం


॥ శ్రీః ॥
14.94. అధ్యాయః 094
అశ్వమేధపర్వ ॥ 1 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
వైశంపాయనేన జనమేజయంప్రతి పశుహింసాం వినైవ ధ్యానదానాదిభిరేవ యజ్ఞఫలసంసిద్ధౌ దృష్టాంతతయాఽగస్త్యయజ్ఞప్రకారకథనం॥ 1 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text

జనమేజయ ఉవాచ।

ధర్మాగతేన త్యాగేన భగవన్సర్వమస్తి చేత్।
ఏతన్మే సర్వమాచక్ష్వ కుశలో హ్యసి భాషితుం॥ 14-94-1(95223)
తస్యోంఛవృత్తేర్యద్వృత్తం సక్తుదానే ఫలం మహత్।
కథితం తు మమ బ్రహ్మంస్తథ్యమేతదసంశయం॥ 14-94-2(95224)
కథం హి సర్వయజ్ఞేషు నిశ్చయః పరమో భవేత్।
ఏతదర్హసి మే వక్తుం నిఖిలేన ద్విజర్షభ॥ 14-94-3(95225)
వైశంపాయన ఉవాచ। 14-94-4x(7932)
అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనం।
అగస్త్యస్య మహాయజ్ఞే పురావృత్తమరిందమ॥ 14-94-4(95226)
పురాఽగస్త్యో మహాతేజా దీక్షాం ద్వాదశవార్షికీం।
ప్రవివేశ మహారాజ సర్వభూతహితే రతః॥ 14-94-5(95227)
తత్రాగ్నికల్పా హోతార ఆసన్సత్రే మహాత్మనః।
మూలాహారాః ఫలాహారాశ్చాశ్మకుట్టా మరీచిపాః॥ 14-94-6(95228)
పరిపృష్టికా వైఘసికాః ప్రసంఖ్యానాస్తథైవ చ।
యతయో భిక్షవశ్చాత్ర బభూవుః పర్యవస్థితాః॥ 14-94-7(95229)
సర్వే ప్రత్యక్షధర్మాణో జితక్రోధా జితేంద్రియాః।
దమే స్థితాశ్చ సర్వే తే హింసాదంభవివర్జితాః॥ 14-94-8(95230)
వృత్తే శుద్ధే స్థితా నిత్యమింద్రియైశ్చాప్యబాధితాః।
ఉపాతిష్ఠంత తం యజ్ఞం యజంతస్తే మహర్షయః॥ 14-94-9(95231)
యథాశక్త్యా భగవతా తదన్నం సముపార్జితం।
తస్మిన్సత్రే తు యద్వృత్తం యద్యోగ్యం చ తదాఽభవత్॥ 14-94-10(95232)
తథా హ్యనేకైర్మునిభిర్మహాంతః క్రతవః కృతాః।
ఏవంవిధే త్వగస్త్యస్య వర్తమానే తథాఽధ్వరే।
న వవర్ష సహస్రాక్షస్తదా భరతసత్తమ॥ 14-94-11(95233)
తతః కర్మాంతరే రాజన్నగస్త్యస్య మహాత్మనః।
కథేయమభినిర్వృత్తా మునీనాం భావితాత్మనాం॥ 14-94-12(95234)
అగస్త్యో యజమానోసౌ దదాత్యన్నం విమత్సరః।
న చ వర్షతి పర్జన్యః కథమన్నం భవిష్యతి॥ 14-94-13(95235)
సత్రం చేదం మహద్విప్రా మునేర్ద్వాదశవార్షికం।
న వర్షిష్యతి దేవశ్చ వర్షాణ్యేతాని ద్వాదశ॥ 14-94-14(95236)
ఏతద్భవంతః సంచింత్య మహర్షేరస్య ధీమతః।
అగస్త్యస్యాతితపసః కర్తుమర్హంత్యనుగ్రహం॥ 14-94-15(95237)
ఇత్యేవముక్తే వచనే తతోఽగస్త్యః ప్రతాపవాన్।
ప్రోవాచ వాక్యం స తదా ప్రసాద్య శిరసా మునీన్॥ 14-94-16(95238)
యది ద్వాదశవర్షాణి న వర్షిష్యతి వాసవః।
చింతాయజ్ఞం కరిష్యామి విధిరేష సనాతనః॥ 14-94-17(95239)
యది ద్వాదశవర్షాణి న వర్షిష్యతి వాసవః।
స్పర్శయజ్ఞం కరిష్యామి విధిరేష సనాతనః॥ 14-94-18(95240)
యది ద్వాదశవర్షాణి న వర్షిష్యతి వాసవః।
వ్యాయామేనాహరిష్యామి యజ్ఞానేతాన్యతవ్రతః॥ 14-94-19(95241)
బీజయజ్ఞో మయాఽయం వై బహువర్షసమాచితః।
బీజైర్హితం కరిష్యామి నాత్ర విఘ్నో భవిష్యతి॥ 14-94-20(95242)
నేదం శక్యం వృథా కర్తుం మమ సత్రం కథంచన।
వర్షిష్యతీహ వా దేవో నవా వర్షం భవిష్యతి॥ 14-94-21(95243)
అథవాఽభ్యర్థనామింద్రో న కరిష్యతి కామతః।
స్వయమింద్రో భవిష్యామి జీవయిష్యామి చ ప్రజాః॥ 14-94-22(95244)
యో యదాహారజాతశ్చ స తథైవ భవిష్యతి।
విశేషం చైవ కర్తాస్మి పునః పునరతీవ హి॥ 14-94-23(95245)
అద్యేహ స్వర్ణమభ్యేతు యచ్చాన్యద్వసు దుర్లభం।
త్రిషు లోకేషు యచ్చాస్తి తదిహాగంయతాం స్వయం॥ 14-94-24(95246)
దివ్యాశ్చాప్సరసాం సంఘా గంధర్వాశ్చ సకిన్నరాః।
విశ్వావసుశ్చ యే చాన్యే తేఽప్యుపాసంతు మే మఖం॥ 14-94-25(95247)
ఉత్తరేభ్యః కురుభ్యశ్చ యత్కించిద్వసు విద్యతే।
సర్వం తదిహ యజ్ఞేషు స్వయమేవోపతిష్ఠతు॥ 14-94-26(95248)
స్వర్గః స్వర్గసదశ్చైవక ధర్మశ్చ స్వయమేవ తు।
ఇత్యుక్తే సర్వమేవైతదభవత్తపసా మునేః।
తస్య దీప్తాగ్నిమహసస్త్వగస్త్యస్యాతితేజసః॥ 14-94-27(95249)
తతస్తే మునయో హృష్టా దదృశుస్తపసో బలం।
విస్మితా వచనం ప్రాహురిదం సర్వే మహార్థవత్॥ 14-94-28(95250)
ప్రీతాః స్మ తవ వాక్యేన న త్విచ్ఛామస్తపోవనం।
తైరేవ యజ్ఞైస్తుష్టాః స్య న్యాయేనేచ్ఛామహే వయం॥ 14-94-29(95251)
యజ్ఞం దీక్షాం తథా హోమాన్యచ్చాన్యన్మృగయామహే।
`తయోస్సంధర్షితైర్యజ్ఞైర్నాన్యతో మృగయామహే॥' 14-94-30(95252)
న్యాయేనోపార్జితాహారాః స్వకర్మాభిరతా వయం।
వేదాంశ్చ బ్రహ్మచర్యేణ న్యాయతః ప్రార్థయామహే॥ 14-94-31(95253)
న్యాయేనోత్తరకాలం చ గృహేభ్యో నిఃసృతా వయం।
ధర్మదృష్టైర్విధిద్వారైస్తపస్తప్స్యామహే వయం॥ 14-94-32(95254)
భవతః సంయగిష్టా తు బుద్ధిర్హిసావివర్జితా।
ఏతామహింసా యజ్ఞేషు బ్రూయాస్త్వం సతతం ప్రభో॥ 14-94-33(95255)
ప్రీతాస్తతో భవిష్యామో వయం తు ద్విజసత్తమ।
విసర్జితాః సమాప్తౌ చ సత్రాదస్మాద్వ్రజామహే॥ 14-94-34(95256)
తథా కథయతాం తేషాం దేవరాజః పురందరః।
వవర్ష సుమహాతేజా దృష్ట్వా తస్య తపోబలం॥ 14-94-35(95257)
ఆసమాప్తేశ్చ యజ్ఞస్య తస్యామితపరాక్రమః।
నికామవర్షీ పర్జన్యో బభూవ జనమేజయ॥ 14-94-36(95258)
ప్రసాదయామాస చ తమగస్త్యం త్రిదశేశ్వరః।
స్వయమభ్యేత్య రాజర్షే పురస్కృత్య బృహస్పతిం॥ 14-94-37(95259)
తతో యజ్ఞసమాప్తౌ తాన్విససర్జ మహామునీన్।
అగస్త్యః పరమప్రీతః పూజయిత్వా యథావిధి॥ ॥ 14-94-38(95260)

ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి అనుగీతాపర్వి చతుర్నవతితమోఽధ్యాయః॥ 94 ॥

Mahabharata - Ashvamedhika Parva - Chapter Footnotes
7-94-6 మరీచిపాశ్చంద్రమరీచిపానమాతృప్తాః॥ 7-94-7 పరిపృష్టం చేదేవ గృహ్ణంతి నాన్యథా మే పరిపృష్టికాః। ప్రసంఖ్యానాస్తత్కాలమాత్రసంగ్రహాః॥ 7-94-17 చింతాయజ్ఞం మానసం యజ్ఞం। సంకల్పమాత్రేణైవ దేవానృషీశ్చ తర్పయిష్యామీత్యర్థ॥ 7-94-18 స్పర్శయజ్ఞం ఉపాహృతద్రవ్యస్య వ్యయమకృత్వా తత్స్పర్శేనైవ తాంస్తర్పయిష్యామి। ఏవం దృష్టియజ్ఞోపి జ్ఞేయః॥ 7-94-19 వ్యాయామేన శరీరక్లేశేన। ధ్యేయాత్మనా హరిష్యామి హతి ఝ.పాఠః॥ 7-94-29 న త్విచ్ఛామస్తపోవ్యయమితి ఝ.పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.